Kajal Aggarwal with Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా ఆన్‌సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భారీ షెడ్యూల్ తెరకెక్కుతోంది. అయితే…