తెలంగాణలో మొబైల్ ఫోన్లు మరింత చౌక
14.5 నుంచి 5 శాతానికి పన్ను తగ్గింపు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫోన్లు/మొబైల్ ఫోన్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ఐదు శాతానికి తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకూ మొబైల్ ఫోన్లపై 14.5శాతం పన్ను వసూలుచేస్తుండగా ఐదు శాతానికి…