Tapsee opposite balakrishna in Aditya 999

బాలకృష్ణ చిత్రంలో తాప్సీ 'ఆదిత్య 369 ' ... బాలకృష్ణ - మోహిని జంటగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా, ప్రేక్షకులకి ఓ సరికొత్త అనుభూతిని అందించింది. ఇప్పుడిదే సినిమాని బాలకృష్ణతో…